పదహారేళ్ళ వయస్సు
"పదహారేళ్ళ వయస్సు
యవ్వనపు పరిమళాలతో వికసించే మనస్సు ..."
"ఏదీ సరిగా తెలియని వయస్సు
ఎన్నో తెలుసుకోవాలని తహతహలాడే మనస్సు ..."
"తప్పొప్పులు తెలియని వయస్సు
తప్పును కూడా ఒప్పని ఒప్పించే మనస్సు ..."
"ప్రేమంటే ఏంటో తెలుసుకోవాలి అనుకొనే వయస్సు
ఆ ప్రేమను పంచే మనస్సుని వెతికే మనస్సు ..."
"ప్రపంచమంటే ఏంటో తెలిసే వయస్సు
ప్రపంచ్చాన్నే ఎదిరించమనే మనస్సు ..."
"కళాశాల మెట్టు ఎక్కే వయస్సు
క్లాసు రూములో తపస్సు చేయకు అని చెప్పే మనస్సు ..."
"కొత్త స్నేహాలను పంచే వయస్సు
పాత స్నేహాలను మరవద్దనే మనస్సు ..."
"ఇవన్నీ నాలో ఉండి చూసి అంటోంది నాతో నా మనస్సు
ఎప్పటికీ తిరిగిరానిది ఆ మరపురాని పదహారేళ్ళ వయస్సు..." దిలీప్...